కువైట్ లో క్షమాభిక్ష?

Header Banner

కువైట్ లో క్షమాభిక్ష?

  Tue Jul 26, 2016 12:53        కువైట్ న్యాయ సలహాలు, Kuwait, Telugu

కువైట్ లో క్షమాభిక్ష?

నేను నా భర్త ఐడిని ఉపయోగిస్తున్నాను. ఫిబ్రవరి లో నా భర్త ఇకమ ఎక్స్పైర్ అయింది. ఎక్స్పరిర్ కి 10 రోజుల ముందే నా భర్తని తనిఖి చేసి, అదుపులోకి తీసుకున్నారు. 10 రోజులు జైలు లో ఉంది 11 ఫ రోఅజు అంతర్గత వ్యవహారాల శాఖ అధికారులు అతని వేలిముద్రలు తీసుకుని పాకిస్తాను కి పంపించివేశారు.

నా సందేహం అతనిని క్షమించగాలరా? అతనికి క్షమాభిక్షకై నేనేమి చేయగలను? మేము అన్ని అతనికి సంబంధించిన వివరాలన్నీ ఇన్టీరియర్ మినిస్టరీ ద్వారా సేకరిస్తాము. నేను ఇక్కడ నా పేరెంట్స్ విసా 18 ద్వారా 2 పిల్లలటా పాటు ఉన్నాను. ఇన్టీరియర్ వెబ్సైట్ లో అతని పేరుపై iqama మరియూ mamnoun అని ఉంది.  సలహా ఇవ్వగలరు.

జవాబు: ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సింది ఏదేని నియమాల అతిక్రమణ జరిగిన నేపధ్యంలో ఎవరినన్నా నిర్భందించి దేశం నుండి పంపివేసినవాళ్ళని నిషేధం ఎత్తేసేవరకు తిరిగి దేశంలోకి అనుమతింపబడరు.

ఒక సంవత్సరం తరువాత మీరు నిషేధం ఎత్తివేయమని  ఇంటిరియర్ మంత్రిత్వ శాఖ కి దరఖాస్తు చేసుకోఅవచ్చు. ఇంటిరియర్ మంత్రిత్వ శాఖ చాల కఠిన నిర్ణయాలమధ్య అరుదుగా ఎత్తివసే అవకాశాలు ఉన్నాయి.

నిషేధం ఎత్తివేసినా పాకిస్థానీయులకి చా నిబంధనల మధ్య విశాల జారీ జరుగుతుందని మీరు గ్రహించాలి. రాష్ట్ర భద్రతని దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకుంటారు.

ఈ విషయంలో మీరు కూడా జాగురుకత వహించాల్సి ఉంది. ఎందుకంటే మీ భర్తకి క్షమాభిక్ష కష్టం. ఆతను తిరిగి కువైట్ రావడం కూడా కష్టమే. ఇక కువైట్ లో పెళ్లి అయిన కూతురికి పేరెంట్స్ వీసా స్పాన్సర్ చేయకూడదు ఇన్టీరియర్ మినిస్త్రీ నుండి ఏదైనా ప్రత్యేక అనుమతి ఉంటె తప్పితే.

 


   క్షమాభిక్ష, pardon, pardon in kuwait