ల‌క్ష గాజుల‌తో గ‌జ‌ల‌క్ష్మిగా అలంక‌ర‌ణ‌

Header Banner

ల‌క్ష గాజుల‌తో గ‌జ‌ల‌క్ష్మిగా అలంక‌ర‌ణ‌

  Tue Oct 16, 2018 06:57        APNRT, Auto, అమరావతి కబుర్లు, Devotional, Telugu, World


విశాఖ‌ప‌ట్ట‌ణం ః శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా విశాఖలోని శ్రీ కనకమహాలక్ష్మీ అమ్మవారు సోమవారం గజలక్ష్మిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా అమ్మవారిని లక్ష గాజులతో అలంకరించారు. పెద్దసంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.-   gajulu