బ్రిటన్‌ వీసా చార్జీల పెంపు!....భారతీయులకు

Header Banner

బ్రిటన్‌ వీసా చార్జీల పెంపు!....భారతీయులకు

  Sun Oct 14, 2018 07:05        APNRT, Auto, అమరావతి కబుర్లు, Embassy Row, Telugu, Travel, World


అమ‌రావ‌తి : బ్రిటన్‌ వీసా చార్జీలు పెరగనున్నాయి. భారత్‌, నాన్‌ యూరోపియన్‌ దేశాల నుంచి వెళ్లేవారికి ఈ చార్జీలను పెంచనున్నట్టు బ్రిటన్‌ ఇమ్మిగ్రేషన్‌ మంత్రి కరోలిన్‌ తెలిపారు. ఇది ఆరు నెలలకు పైబడి బ్రిటన్‌లో ఉండే వారికి వర్తిస్తుందన్నారు.   veesa