కొమ‌ర‌వోలులో సిఎం స‌తీమ‌ణి భువ‌నేశ్వ‌రి ప‌ర్య‌ట‌న‌

Header Banner

కొమ‌ర‌వోలులో సిఎం స‌తీమ‌ణి భువ‌నేశ్వ‌రి ప‌ర్య‌ట‌న‌

  Wed Oct 10, 2018 13:51        APNRT, అమరావతి కబుర్లు, Telugu, World

కొమ‌ర‌వోలులో సిఎం స‌తీమ‌ణి భువ‌నేశ్వ‌రి ప‌ర్య‌ట‌న‌
అమ‌రావ‌తి ః ఏపీ సీఎం నారా చంద్రబాబు సతీమణి భువనేశ్వరి దత్తత గ్రామం కృష్ణా జిల్లా కొమరవోలులో పర్యటించారు. గ్రామాన్ని దత్తత తీసుకున్న తర్వాత ఆరోసారి వచ్చిన ఆమెకు గ్రామస్థులు ఘనస్వాగతం పలికారు. తొలుత ఎన్టీఆర్‌, బసవ తారకం విగ్రహాలకు పూలమాలలు వేసి భువనేశ్వరి నివాళులర్పించారు. అనంతరం గ్రామంలో ఆమె నడుచుకుంటూ అందర్నీ పలకరించారు. రూ.55లక్షలతో పునర్‌ నిర్మించిన శివాలయాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత పలు అభివృద్ధి కార్యక్రమాలకు భువనేశ్వరి శంకుస్థాపన చేశారు.

 

 


   bhuvaneswari