మరోసారి చంద్రబాబుపై పవన్ కల్యాణ్ ఫైర్

Header Banner

మరోసారి చంద్రబాబుపై పవన్ కల్యాణ్ ఫైర్

  Fri Mar 16, 2018 21:13        అమరావతి కబుర్లు, India, Telugu

మరోసారి ఏపీ సీఎం చంద్రబాబుపై పవన్ కల్యాణ్ మండిపడ్డారు. జాతీయ మీడియాతో మాట్లాడిన ఆయన చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. ప్రజల భావోద్వేగాలతో టీడీపీ చెలగాటమాడిందన్నారు. ప్రజా విశ్వాసాన్ని సీఎం చంద్రబాబు కోల్పోయారని వ్యాఖ్యానించారు. పరిస్థితులు చేజారిన తర్వాత చంద్రబాబు మేల్కొన్నారని చెప్పారు. చంద్రబాబు ప్రస్తుత పరిస్థితులు ఎదుర్కోవడం తప్ప మరో మార్గం లేదని పవన్ కల్యాణ్ తెలిపారు.   మరోసారి చంద్రబాబుపై పవన్ కల్యాణ్ ఫైర్