అంతా ఒక్కచోట చేరి హంగామా చేసిన మెగా ఫ్యామిలీ..

Header Banner

అంతా ఒక్కచోట చేరి హంగామా చేసిన మెగా ఫ్యామిలీ..

  Mon Mar 12, 2018 22:12        India, Telugu

 రోజు మెగాస్టార్ చిరంజీవి పెద్ద కూతురు సుష్మిత పుట్టిన రోజు. ఈ వేడుకను మెగా ఫ్యామిలీ అంతా కలసి ఘనంగా జరుపుకుంది. మెగా ఫ్యామిలీ హీరోలంతా ఒక్కచోట చేరి తెగ హంగామా చేశారు. సతీమణి అల్లు స్నేహతో పాటు అల్లు అర్జున్, మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్, నాగబాబు కుమార్తె కొణిదెల నిహారిక, వరుణ్ తేజ్ అంతా కలసి సుష్మితకు విషెస్ చెబుతూ పుట్టిన రోజు వేడుకను ఎంజాయ్ చేశారు. వేడుక అనంతరం అంతా కలసి ఓ ఫొటోకు పోజిచ్చారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అలా మెగా ఫ్యామిలీనంతా ఒక్కచోట చూసిన అభిమానులు ఆనందంలో మునిగితేలుతున్నారు.   అంతా ఒక్కచోట చేరి హంగామా చేసిన మెగా ఫ్యామిలీ..