మంగళవారం ఇరిగేషన్ మంత్రుల భేటీ

Header Banner

మంగళవారం ఇరిగేషన్ మంత్రుల భేటీ

  Mon Feb 19, 2018 22:17        India, Telugu

మంగళవారం నగరంలో దక్షిణాది రాష్ట్రాల నీటిపారుదలశాఖ మంత్రులు భేటీకానున్నారు. ఈ భేటీకి తెలంగాణ, ఏపీ, కేరళ, తమిళనాడు, కర్ణాటక పాండిచ్చేరి రాష్ట్రాల నీటిపారుదల శాఖ మంత్రులు హాజరుకానున్నారు. కేంద్రమంత్రి అర్జున్‌రావు మేఘావాల్ నేతృత్వంలో సమావేశం జరగనుంది. నదుల అనుసంధానంపై కీలకంగా చర్చించనున్నారు. హిమాలయ టు గోదావరి లింకును తెలంగాణ నీటి పారుదల శాఖ ప్రతిపాదిస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయహోదా కల్పించాలని డిమాండ్ చేయనుంది. కృష్ణా, గోదావరిలో వాటాపై పట్టుబట్టనుంది.   మంగళవారం ఇరిగేషన్ మంత్రుల భేటీ