గూగుల్‌కు భారత్ భారీ జరిమానా

Header Banner

గూగుల్‌కు భారత్ భారీ జరిమానా

  Thu Feb 08, 2018 22:04        India, Technology, Telugu

గూగుల్ కంపెనీకి భారత్ భారీ షాక్ ఇచ్చింది. ఇతర పోటీదారులు, కస్టమర్లకు నష్టం కలిగించినందుకు భారీ జరిమానా విధించింది. గూగుల్‌కు చెందిన ఆల్ఫాబెల్ కంపెనీ వెబ్ సెర్చ్‌తోపాటు, అడ్వర్టెయిజ్‌మెంట్స్‌లో పై చేయి సాధించేందుకు యత్నించినట్లు కాంపిటీషిన్ కమిషన్ ఆఫ్ ఇండియా గుర్తించింది. ఇటువంటి కార్యకలాపాల వల్ల పోటీ సంస్థలు, యూజర్లు నష్టపోయారని తేల్చింది. ఈ మేరకు భారత్, గూగుల్ కంపెనీకి రూ.135.86 కోట్లు జరిమానా విధించింది. 60 రోజుల్లోగా ఈ జరిమానాను చెల్లించాలని సూచించింది.   గూగుల్‌కు భారత్ భారీ జరిమానా