మోహన్‌బాబు పనసపండు: తనికెళ్ల భరణి

Header Banner

మోహన్‌బాబు పనసపండు: తనికెళ్ల భరణి

  Sun Jan 28, 2018 21:35        Cinemas, India, Telugu

"మోహన్ బాబు గురించి ఎవరుచెప్పాలనుకున్నా క్రమశిక్షణ అంటారు కానీ నేను మాత్రం ఆయన ఓ పనసపండు లాంటివాడు అని చెబుతాను.. ఎందుకంటే బయటికి ముళ్లు కనిపిస్తాయ్ కానీ లోపల మాత్రం మాధుర్యం అనే ఏకవాక్యమే కనిపిస్తుందిఅని నటుడు తనికెళ్ల భరణి చెప్పుకొచ్చారు. గాయత్రీ ఆడియో రిలీజ్ ఫంక్షన్‌లో పాల్గొన్న ఆయన హీరో మోహన్ బాబు గురించి మాట్లాడారు.

 

మోహన్ బాబు ఎంత కోపంతో ఉన్నా ఆయన నవ్వు చూస్తే చాలా ముచ్చటేస్తుందని.. ఆయన వండర్‌ఫుల్ స్మైల్ తనకు చాలా ఇష్టమని తనికెళ్లభరణి చెప్పారు. గాయత్రి సినిమాలో తను కూడా మంచి పాత్ర ధరించానన్నారు. ఖచ్చితంగా ఈ సినిమా మంచి సెన్సేషనల్ హిట్ కావాలని మనస్పూర్తిగా పరమేశ్వరున్ని ప్రార్థిస్తున్నానని ఆయన తన తన ప్రసంగాన్ని ముగించారు.

 


   మోహన్‌బాబు పనసపండు: తనికెళ్ల భరణి