రేపు కౌన్సిలింగ్‌కు హాజ‌రుకానున్న యాంక‌ర్ ప్ర‌దీప్‌...

Header Banner

రేపు కౌన్సిలింగ్‌కు హాజ‌రుకానున్న యాంక‌ర్ ప్ర‌దీప్‌...

  Mon Jan 01, 2018 21:02        Cinemas, India, Telugu

తాగిన మ‌త్తులో కారును న‌డిపినందుకు యాంక‌ర్ ప్ర‌దీప్‌కు  పోలీసులు మంగ‌ళ‌వారం కౌన్సిలింగ్ ఇవ్వ‌నున్నారు. ఈమేర‌కు రేపు కౌన్సిలింగ్‌కు హాజ‌రుకావాల‌ని పోలీసులు యాంక‌ర్ ప్ర‌దీప్‌ను ఆదేశించారు. పోలీసుల ఆదేశాల మేర‌కు యాంక‌ర్ ప్ర‌దీప్ బేగంపేట్‌లోని కౌన్సిలింగ్ సెంట‌ర్‌కు హాజ‌రుకానున్నారు. మూడు గంట‌ల‌పాటు ప్ర‌దీప్‌కు పోలీసులు కౌన్సిలింగ్ ఇవ్వ‌నున్నారు. మూడు డాక్యుమెంట్ల ప్ర‌ద‌ర్శ‌న‌తో పాటు నిపుణుల కౌన్సిలింగ్ జ‌ర‌గ‌నుంది. కౌన్సిలింగ్ అనంత‌రం యాంక‌ర్ ప్ర‌దీప్‌ను పోలీసులు కోర్టులో హాజ‌రుప‌ర‌చ‌నున్నారు.   రేపు కౌన్సిలింగ్‌కు హాజ‌రుకానున్న యాంక‌ర్ ప్ర‌దీప్‌...