సీఎం కేసీఆర్‌ను క‌లిసిన ప‌వ‌న్‌

Header Banner

సీఎం కేసీఆర్‌ను క‌లిసిన ప‌వ‌న్‌

  Mon Jan 01, 2018 20:57        Cinemas, India, Telugu

ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను జనసేన అధినేత, నటుడు పవన్ కళ్యాణ్ కలిశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌కు పవన్ కళ్యాణ్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. నూతన సంవత్సరం సందర్భంగా కేసీఆర్‌ను పవన్ మర్యాదపూర్వకంగా కలిశారు.   సీఎం కేసీఆర్‌ను క‌లిసిన ప‌వ‌న్‌