సీఎం చంద్రబాబు దంపతులకు ఘనస్వాగతం

Header Banner

సీఎం చంద్రబాబు దంపతులకు ఘనస్వాగతం

  Sun Dec 31, 2017 21:59        అమరావతి కబుర్లు, India, Telugu

కృష్ణానదిలోని భవానీ ద్వీపంలో ఏర్పాటుచేసిన లేజర్ షోను సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ప్రారంభించారు. ఈ సందర్భంగా భవానీ ద్వీపంలో సీఎం చంద్రబాబు దంపతులకు ఘనస్వాగతం లభించింది. అనంతరం ప్రజలతో కలిసి చంద్రబాబు దంపతులు లేజర్‌ షో తిలకించారు.   సీఎం చంద్రబాబు దంపతులకు ఘనస్వాగతం