బెజవాడలో బీ కేర్‌ఫుల్..!

Header Banner

బెజవాడలో బీ కేర్‌ఫుల్..!

  Sun Dec 31, 2017 21:55        అమరావతి కబుర్లు, India, Telugu

నూతన సంవత్సర వేడుకల సందర్భంగా బెజవాడలో పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటుచేశారు. వాహనాలు వేగంగా నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇప్పటికే బందరు, ఏలూరు, బీఆర్టీఎస్‌ రోడ్లపై జీబ్రా బారికేడ్‌ ఏర్పాటు చేశారు. రా.10 గంటల నుంచి తెల్లవారుజాము 4వరకు డ్రంకెన్‌ డ్రైవ్‌ తనిఖీలు నిర్వహించనున్నారు. అదేవిధంగా రాత్రి 10గంటల నుంచి ప్రధాన ప్రాంతాల్లో పోలీస్‌ పికెటింగ్‌ నిర్వహించనున్నట్లు పోలీసులు తెలిపారు.   బెజవాడలో బీ కేర్‌ఫుల్..!