అచ్చం సినిమాలో సీన్ జరిగినట్లే అనిపించిందని..

Header Banner

అచ్చం సినిమాలో సీన్ జరిగినట్లే అనిపించిందని..

  Sun Dec 31, 2017 21:26        Gulf News, India, Telugu

సినిమాల్లో కనిపించే సీన్ రియల్ లైఫ్‌లో కనిపించిందని రాబ్ బ్రిల్డేక్స్ అనే వ్యక్తి చెప్పాడు. అతడు తన కారులో పెట్రోల్ నింపుకుంటున్నాడు. అదే సమయంలో మరో కారు రాబ్ కారు ముందే పెట్రోల్ నింపుకుని వెళ్లింది. అయితే తన కళ్ల ముందే వెళ్లిన ఆ కారు యాక్సిడెంట్ గురయిందని రాబ్ చెప్పాడు. రాబ్ కారు డ్యాష్ బోర్డులో ఉన్న కెమెరాలో ఆ యాక్సిడెంట్ దృశ్యాలు రికార్డయ్యాయి. వాటిని రాబ్ సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. దాంతో ఆ వీడియో వైరల్ అయింది.   అచ్చం సినిమాలో సీన్ జరిగినట్లే అనిపించిందని..