విశాఖ‌లో 92 కిలోల గంజాయి ప‌ట్టివేత‌..

Header Banner

విశాఖ‌లో 92 కిలోల గంజాయి ప‌ట్టివేత‌..

  Wed Dec 13, 2017 21:06        India, Telugu

విశాఖపట్నం జిల్లా మద్దిలపాలెం కూడలి వద్ద 92 కిలోల గంజాయిని పట్టుకున్నారు. కోరాపుట్ నుంచి గంజాయిని జీపులో తరలిస్తుండగా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంత‌రం గంజాయిని తరలిస్తున్న బీహార్, ఒడిశాకు చెందిన నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు.   విశాఖ‌లో 92 కిలోల గంజాయి ప‌ట్టివేత‌..