కేంద్రం అనుమతి ఇస్తే పాక్‌తో క్రికెట్ మ్యాచ్‌లు జరుగుతాయి..

Header Banner

కేంద్రం అనుమతి ఇస్తే పాక్‌తో క్రికెట్ మ్యాచ్‌లు జరుగుతాయి..

  Mon Dec 11, 2017 20:12        India, Sports, Telugu

కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇస్తే పాకిస్థాన్‌తో టీం ఇండియా జట్టు క్రికెట్ మ్యాచ్‌లు ఆడేందుకు ప్రణాళిక రూపొందిస్తామని బీసీసీఐ తాత్కాలిక కార్యదర్శి అమితాబ్ చౌదరి స్పష్టం చేశారు. ఎఫ్‌టీపీలో భాగంగా 2019-2023 మధ్య జరగనున్న మ్యాచ్‌ల్లో టీం ఇండియా ఆడుతుందన్నారు. ఇంగ్లాండ్‌, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా జట్లు భారత్‌లో ఆడనున్నాయి. అఫ్గానిస్థాన్‌తో భారత్ మొదటి టెస్ట్ మ్యాచ్ ఆడనుంది. కొత్త ఎఫ్‌టీపీకి బీసీసీఐ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.   కేంద్రం అనుమతి ఇస్తే పాక్‌తో క్రికెట్ మ్యాచ్‌లు జరుగుతాయి..