ఢిల్లీని కుదిపేసిన భారీ భూ ప్రకంపనలు

Header Banner

ఢిల్లీని కుదిపేసిన భారీ భూ ప్రకంపనలు

  Wed Dec 06, 2017 21:19        India, Telugu

దేశ రాజధాని ఢిల్లీ, నేషనల్ కేపిటల్ రీజియన్‌లో బుధవారం రాత్రి 8.30 గంటల ప్రాంతంలో భారీ భూ ప్రకంపనలు సంభవించాయి. దీంతో పలు రోడ్డు బీటలు వారడంతో సహా కిందకు దిగబడిపోయినట్టు తెలుస్తోంది. భూ ప్రకంపనల తీవ్రత 5.5గా తెలుస్తోంది. ఉత్తరాఖండ్, ఛండీగఢ్‌లో కూడా ప్రకంపనలు సంభవించాయి. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉన్నాయి.



   ఢిల్లీని కుదిపేసిన భారీ భూ ప్రకంపనలు