కోహ్లీపై ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ కామెంట్స్.

Header Banner

కోహ్లీపై ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ కామెంట్స్.

  Sat Dec 02, 2017 20:49        India, Sports, Telugu

 టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీపై ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ ప్రశంసల వర్షం కురిపించారు. ప్రస్తుత జనరేషన్‌లో కోహ్లీనే గొప్ప బ్యాట్స్‌మెన్ అని పీటర్సన్ పొగడ్తలతో ముంచెత్తారు. భారత్ ‌-శ్రీలంక మధ్య మూడో టెస్ట్ మ్యాచ్‌లో కోహ్లీ 186 బంతుల్లో 156 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచారు. దీంతో విరాట్‌కి పీటర్సన్‌పాటు పలువురు క్రికెటర్లు అభినందనలు చెప్పారు.   కోహ్లీపై ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ కామెంట్స్.