భార‌త మ‌హిళ‌కు మిస్‌వ‌ర‌ల్డ్ కిరీటం...

Header Banner

భార‌త మ‌హిళ‌కు మిస్‌వ‌ర‌ల్డ్ కిరీటం...

  Sat Nov 18, 2017 21:05        India, Telugu

భార‌త మ‌హిళ‌కు మిస్‌వ‌ర‌ల్డ్ కిరీటం వ‌రించింది. హ‌ర్యానాకు చెందిన మానుషి చిల్లార్‌కు 2017 మిస్‌వ‌ర‌ల్డ్ కిరీటం ద‌క్కింది. 17 ఏళ్ల త‌ర్వాత భార‌త మ‌హిళ‌కు మిస్‌వ‌ర‌ల్డ్ కిరీటం వ‌చ్చింది. ఈనేప‌ధ్యంలో 2017 ఫెమినా మిస్ఇండియా విజేత‌గా మానుషి చిల్లార్ నిలిచింది. 
   భార‌త మ‌హిళ‌కు మిస్‌వ‌ర‌ల్డ్ కిరీటం...