శాసనమండలి చైర్మన్‌గా ఎన్‌ఎండీ ఫరూక్‌

Header Banner

శాసనమండలి చైర్మన్‌గా ఎన్‌ఎండీ ఫరూక్‌

  Tue Nov 14, 2017 22:22        India, Telugu

ఏపీ శాసనమండలి చైర్మన్‌గా ఎన్‌ఎండీ ఫరూక్‌ ఎన్నికయ్యారు. ఒక్క నామినేషనే దాఖలు కావడంతో ఆయన ఏకగ్రీవమయ్యారు.మండలి చైర్మన్‌గా ఫరూక్‌ను బుధవారం కౌన్సిల్‌ డిప్యూటీ చైర్మన్ ప్రకటించనున్నారు. ఉదయం 11 గంటలకు కౌన్సిల్‌లోని చైర్మన్‌ స్థానంలో ఫరూక్‌ కూర్చోనున్నారు   శాసనమండలి చైర్మన్‌గా ఎన్‌ఎండీ ఫరూక్‌