ఏపి రాష్ట్ర సినిమా నంది అవార్డుల ప్ర‌క‌ట‌న‌..

Header Banner

ఏపి రాష్ట్ర సినిమా నంది అవార్డుల ప్ర‌క‌ట‌న‌..

  Tue Nov 14, 2017 21:44        Cinemas, India, Telugu

 2014, 2015, 2016 ఎన్టీఆర్ నేష‌న‌ల్ ఫిల్మ్‌ఫేర్ అవార్డుల ప్ర‌క‌ట‌న జ‌రిగింది. ఈమేర‌కు 2014 - క‌మ‌ల్‌హాస‌న్‌, 2015- కె. రాఘ‌వేంద్ర రావు, 2016- ర‌జ‌నీకాంత్‌ల‌కు నేష‌న‌ల్ ఫిల్మ్‌ఫేర్ అవార్డులను ఏపి రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. అలాగే 2014, 2015, 2016 ఉత్త‌మ చిత్రాలు, ఉత్త‌మ న‌టుల‌కు నంది అవార్డుల‌ను ప్ర‌క‌టించారు.

* 2014 ఉత్తమ చిత్రం లెజెండ్‌ 

2014 ఉత్తమ నటుడు (బాలకృష్ణ(లెజెండ్‌) 

2014 ఉత్తమ ప్రజాదరణ చిత్రం లౌక్యం 

2014 ఉత్తమ ప్రతినాయకుడు జగపతిబాబు(లెజెండ్‌) 

2014 ఉత్తమ సహాయ నటుడు నాగచైతన్య(మనం) 

2014 ద్వితీయ ఉత్తమ చిత్రం- మనం 

2014 ఉత్తమ నటి- అంజలి - (గీతాంజలి) 

2014 ఉత్తమ ఛాయాగ్రాహకుడు సాయి శ్రీరామ్‌(అలా ఎలా) 

2014 ఉత్తమ కొరియోగ్రాఫర్‌ ప్రేమ్‌ రక్షిత్‌ 

2014 ఉత్తమ ఫైట్‌మాస్టర్‌ రామ్‌ లక్ష్మణ్‌(లెజెండ్‌) 

2014 ఉత్తమ బాలనటుడు గౌతమ్‌కృష్ణ (నేనొక్కడినే) 

2014 ఉత్తమ రచయిత- ఎం.రత్నం 

2014 ఉత్తమ సహాయ నటి- మంచు లక్ష్మి(చందమామ కథలు) 

2014 ఉత్తమ హాస్యనటుడు- బ్రహ్మానందం (రేసుగుర్రం)

2014 ఎన్టీఆర్‌ జాతీయ అవార్డు - క‌మ‌ల్ హాసన్‌ 

2014 నాగిరెడ్డి చక్రపాణి అవార్డు- ఆర్‌.నారాయణమూర్తి 

2014 రఘుపతి వెంకయ్య అవార్డు- కృష్ణంరాజు 

2014 స్పెషల్‌ జ్యూరీ అవార్డు- సుద్దాల అశోక్‌తేజ

* 2015 ఉత్తమ చిత్రం బాహుబలి(బిగినింగ్‌) 

2015 ఉత్తమ నటుడు మహేష్‌బాబు(శ్రీమంతుడు) 

2015 ఉత్తమ కుటుంబ కథాచిత్రం- మళ్ళీ మళ్లీ ఇది రానిరోజు 

2015 బెస్ట్‌ ఫీచర్‌ ఫిల్మ్‌- కంచె 

2015 ఉత్తమ బాలల చిత్రం -దానవీర శూరకర్ణ 

2015 ఉత్తమ నటి అనుష్క(సైజ్‌ జీరో) 

2015 ఉత్తమ దర్శకుడు (రాజమౌళి( బాహుబలి) 

2015 ఉత్తమ హాస్యనటుడు- వెన్నెల కిశోర్‌ (భలే భలే మగాడివోయ్‌) 

2015 ద్వితీయ ఉత్తమ చిత్రం- ఎవడే సుబ్రమణ్యం 

2015 తృతీయ ఉత్తమ చిత్రం- నేను శైలజ 

2015 ఉత్తమ మాటల రచయిత- సాయిమాధవ్‌( మళ్ళీ మళ్లీ ఇది రానిరోజు)

2015 ఉత్తమ సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి

2015 బీఎన్‌రెడ్డి జాతీయ అవార్డు- త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ 

2015 ఎన్టీఆర్‌ జాతీయ అవార్డు-కె.రాఘవేంద్రరావు 

* 2016 ఉత్తమ చిత్రం పెళ్లిచూపులు 

2016 ఉత్తమ నటుడు జూనియర్‌ ఎన్టీఆర్‌ 

2016 ద్వితీయ ఉత్తమ చిత్రం- అర్ధనారి 

2016 తృతీయ ఉత్తమ చిత్రం- మనలో ఒకడు

2016 ఎన్టీఆర్‌ జాతీయ అవార్డు- రజనీకాంత్‌ 

2016 బీఎన్‌రెడ్డి జాతీయ అవార్డు- బోయపాటి శ్రీనివాస్‌ 

2016 రఘుపతి వెంకయ్య అవార్డు - చిరంజీవి

 


   ఏపి రాష్ట్ర సినిమా నంది అవార్డుల ప్ర‌క‌ట‌న‌..