గుంటూరు మార్కెట్ యార్డులో అధునాతన సౌకర్యాలతో ఏర్పాటు చేసిన క్యాంటీన్ : మంత్రి ప్రత్తిపాటి

Header Banner

గుంటూరు మార్కెట్ యార్డులో అధునాతన సౌకర్యాలతో ఏర్పాటు చేసిన క్యాంటీన్ : మంత్రి ప్రత్తిపాటి

  Mon Nov 13, 2017 21:56        India, Telugu

గుంటూరు మార్కెట్ యార్డులో అధునాతన సౌకర్యాలతో క్యాంటీన్ ఏర్పాటు చేశామని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. జిల్లాలోని మిర్చియార్డులో అభివృద్ది పనులకు మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు భూమిపూజ చేశారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైతుల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. మధ్యవర్తులను పక్కనపెట్టి రైతులు నేరుగా పంటను మార్కెట్ కు తీసుకురావాలన్నారు. ఈ-నామ్ కు కావాల్సిన సౌకర్యాలు ఏర్పాటు చేశామన్నారు.   గుంటూరు మార్కెట్ యార్డులో అధునాతన సౌకర్యాలతో ఏర్పాటు చేసిన క్యాంటీన్ : మంత్రి ప్రత్తిపాటి