నైరుతి బంగాళ‌ఖాతంలో తీవ్ర అల్ప‌పీడ‌నం

Header Banner

నైరుతి బంగాళ‌ఖాతంలో తీవ్ర అల్ప‌పీడ‌నం

  Mon Nov 13, 2017 21:28        India, Telugu

   నైరుతి బంగాళ‌ఖాతంలో అల్ప‌పీడ‌నం బ‌ల‌ప‌డి తీవ్ర అల్ప‌పీడ‌నంగా మారింది. అల్ప‌ప‌డీనం ప్ర‌భావంతో కోస్తాంధ్ర‌లో ప‌లుచోట్ల వ‌ర్షం కురుస్తోంది. అటు ద‌క్షిణ కోస్తాంధ్ర‌లో సైతం ఒక‌ట్రెండు చోట్ల భారీ వ‌ర్షం కురిసే అవ‌కాశం ఉంద‌ని విశాఖ వాతావ‌ర‌ణ శాఖ వెల్ల‌డించింది. తీరం వెంబ‌డి ఈశాన్య దిశ నుంచి గంట‌కు 45.55కి.మీ వేగంతో గాలులు వీస్తాయ‌ని, జాల‌ర్లు వేట‌కు వెళ్ల‌వ‌ద్ద‌ని వాతావ‌ర‌ణ శాఖ అధికారులు హెచ్చ‌రించారు.   నైరుతి బంగాళ‌ఖాతంలో తీవ్ర అల్ప‌పీడ‌నం