సమంత-చైతన్య రిసెప్షన్ ప్రారంభం

Header Banner

సమంత-చైతన్య రిసెప్షన్ ప్రారంభం

  Sun Nov 12, 2017 20:39        Cinemas, India, Telugu

టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున తన స్నేహితులు, సన్నిహితులకు గ్రాండ్ పార్టీ ఏర్పాటు చేశారు. తన పెద్ద కుమారుడు చైతన్య పెళ్లిని గోవాలో కొద్ది మంది అతిథుల సమక్షంలోనే నిర్వహించిన నాగార్జున.. ఇప్పుడు హైదరాబాద్‌లోని సన్నిహితులు, స్నేహితులందరికీ గ్రాండ్‌గా పార్టీ ఇస్తున్నారు. హైదరాబాద్‌లోని ఎన్-కన్వెన్షన్ సెంటర్‌లో జరుగుతున్న చైతన్య-సమంత రిసెప్షన్‌ను వీడియోలో తిలకించగలరు.   సమంత-చైతన్య రిసెప్షన్ ప్రారంభం