భార‌త్ 202...కివీస్ ల‌క్ష్యం 203

Header Banner

భార‌త్ 202...కివీస్ ల‌క్ష్యం 203

  Wed Nov 01, 2017 21:01        India, Sports, Telugu

న్యూజిలాండ్‌తో జ‌రుగుతున్న తొలి టీ20 మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భార‌త్ 20 ఓవ‌ర్ల‌కు 3 వికెట్ల న‌ష్టానికి 202 ప‌రుగులు చేసి న్యూజిలాండ్‌కు 203 ప‌రుగుల టార్గెట్‌ను నిర్దేశించింది. ఈమేర‌కు భార‌త్ ఇచ్చిన 203 ప‌రుగుల ల‌క్ష్యాన్ని చేరుకోవ‌డానికి కివీస్ కాసేప‌ట్లో బ్యాటింగ్ ప్రారంభించ‌నుంది.
భార‌త్ బ్యాటింగ్‌ : శిఖ‌ర్ ధావ‌న్ (80- ఔట్‌), హార్ధిక్ పాండ్యా డ‌కౌట్‌, రోహిత్ శ‌ర్మ‌(80- ఔట్‌), విరాట్ కోహ్లీ (26- నాటౌట్), ధోనీ (7- నాటౌట్‌).   భార‌త్ 202...కివీస్ ల‌క్ష్యం 203