నేష‌న‌ల్ బాక్సింగ్ ఛాంపియ‌న్‌షిప్ ఫైన‌ల్లో శ్యామ్ ఘ‌న‌విజ‌యం..

Header Banner

నేష‌న‌ల్ బాక్సింగ్ ఛాంపియ‌న్‌షిప్ ఫైన‌ల్లో శ్యామ్ ఘ‌న‌విజ‌యం..

  Mon Oct 30, 2017 21:09        India, Sports, Telugu

రెండో ఎలైట్‌మెన్స్ నేష‌న‌ల్ బాక్సింగ్ ఛాంపియ‌న్‌షిప్ సోమ‌వారం ఘ‌నంగా ముగిసింది. నేష‌న‌ల్ బాక్సింగ్ ఛాంపియ‌న్‌షిప్‌లో రైల్వేస్ బాక్స‌ర్లు స‌త్తాను చాటారు. లైట్‌ఫ్లై విభాగంలో ఫైన‌ల్లో స‌ర్వీసెస్‌తో విశాఖ వాసి శ్యామ్ త‌ల‌ప‌డ్డాడు. ఈ మ్యాచ్‌లో ఫైన‌ల్లో శ్యామ్ విజ‌యం సాధించి స్వ‌ర్ణంను కైవ‌సం చేసుకున్నాడు.   నేష‌న‌ల్ బాక్సింగ్ ఛాంపియ‌న్‌షిప్ ఫైన‌ల్లో శ్యామ్ ఘ‌న‌విజ‌యం..