శుభవార్త! కువైట్ లో కద్దమాలకు (మైడ్స్ కు) ఉచితం గానే చికిత్స... ఉచిత సేవలు ఎవరేవరికంటే... కువైట్ లో మెడికల్ ఛార్జ్ ల పెంపుదల పై వేసిన కేసు ను కొట్టేసిన కువైట్ హై కోర్ట్...

Header Banner

  Thu Oct 26, 2017 12:00        Health, Kuwait, Telugu

శుభవార్త! కువైట్ లో కద్దమాలకు (మైడ్స్ కు) ఉచితం గానే చికిత్స... ఉచిత సేవలు ఎవరేవరికంటే... కువైట్ లో మెడికల్ ఛార్జ్ ల పెంపుదల పై వేసిన కేసు ను కొట్టేసిన కువైట్ హై కోర్ట్...

ఈ నెల 1 నుండి అమలు అయిన మెడికల్ ఫీజులు పెంపుదలపై వేసిన కేసు ను కువైట్ హై కోర్ట్ కొట్టివేసింది. ఈ సందర్భం గా మినిస్ట్రీ అఫ్ హెల్త్ కోర్ట్ కి సమర్పించిన నివేదిక ప్రకారం పెంపుదల అనివార్యమని తెలిపింది. కానీ ఈ చార్జి లను కొంతంమంది కి, మరియు కొన్ని సందర్భాలలో తగ్గింపు కానీ లేదా పూర్తిగా తీసివేయడం గని జరుగుతుంది.

ఇక పొతే పెరిగిన చార్జీలు వర్తించని వారి లిస్టు క్రింద విధం గా ఉంది.

కద్దమాలకు అంటే డోమస్తిక్ వీసా మిద ఉన్న వారికి , ఆకమా లేని వారికి, 12 సంవత్సరాల లోపు కాన్సర్ పెషంట్లకి, కువైతి లను పెళ్లి చేసుకున్న ఆడ లేదా మగ వారికి, కువైట్ వెల్ఫేర్ హోమ్ లో ఉండే వారికి, GCC సిటిజన్లకి, విదేశి ప్రభుత్వ ప్రతినిధులకు, ట్రాన్సిట్ లో ఉన్న ప్రయాణికులకు, జైలు లో ఉన్న ఖైదీలకు, మరియు కువైట్ ఫండ్ గ్రాంట్స్ తో చదువుకొంటున్న విద్యార్ధులకు ఈ పెంచిన మెడికల్ చార్జీల నుండి మినహాయింపు అమలవుతుంది. అంటే వారి నుండి ఏ విధ మైన చార్జీలు వసూలు చేయరు. కానీ కొన్ని కొన్ని పరీక్షలకు మాత్రం ఫీజు ఉండ వచ్చు.