ఇక పై కువైట్ లో మీరు ఇలా చేసారా 200 దీనార్లు అంటే 45,000 రూపాయలు ఫైన్ కట్టాల్సిందే...

Header Banner

ఇక పై కువైట్ లో మీరు ఇలా చేసారా 200 దీనార్లు అంటే 45,000 రూపాయలు ఫైన్ కట్టాల్సిందే...

  Mon Oct 23, 2017 20:11        Kuwait, Telugu

ఇక పై కువైట్ లో మీరు ఇలా చేసారా 200 దీనార్లు అంటే 45,000 రూపాయలు ఫైన్ కట్టాల్సిందే...

ఇక పై మీరు కార్ లో సిగరెట్ తాగి ఆ సిగరెట్ పికను రోడ్ పై వేసారో మీరు 200 దీనార్లు ఫైన్ కతల్సి ఉంటుంది. అదే కాకుండా పబ్లిక్ ప్లేస్ లలో చెత్త పడేసినా, ఉమ్మేసినా, ముత్ర విసర్జన చేసినా 5 నుండి 200 దీనార్ల వరకు జరిమానా విదిస్తారు. నిజానికి ఇది కొత్తగా ప్రవేశ పెట్టిన రూల్ కాదు. 1987 మునిసిపల్ సర్వీస్ లా ఆర్టికల్ 1 ప్రకారం ఉన్నదే. ఇక పై ప్రత్యక బృందాలు ఈ పని కొరకు మునిసిపల్ అధికారులు నియమించి ఈ లా ను ఖటినం గా అమలు చేస్తారు.

కాబట్టి ప్రవసులారా మీరు అందరు ఒకింత జాగ్రత్త వహించి రోడ్ మిద ఏమి వేయకుండా జాగ్రత్త పడండి. ఈ వార్తను చదివి మీ స్నేహితులకు కుడా తెలిసే విధం గా షేర్ చేసి వారిని కుడా జాగ్రత్త పడమని తెలుపండి.

   ఇక పై కువైట్ లో మీరు ఇలా చేసారా 200 దీనార్లు అంటే 45,000 రూపాయలు ఫైన్ కట్టాల్సిందే...