గల్ఫ్‌లోని APNRT కో ఆర్డినేటర్ల సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు... సభ్యుల పరిచయ కార్యక్రమం తరువాత కో ఆర్డినేటర్ల ఉద్దేశించి ప్రసంగించిన ముఖ్యమంత్రి చంద్రబాబు...

Header Banner

  Sat Oct 21, 2017 20:59        APNRT, Gulf News, Kuwait, Telugu

గల్ఫ్‌లోని APNRT కో ఆర్డినేటర్ల సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు... సభ్యుల పరిచయ కార్యక్రమం తరువాత కో ఆర్డినేటర్ల ఉద్దేశించి ప్రసంగించిన ముఖ్యమంత్రి చంద్రబాబు...

సమావేశంలో కువైట్, బహ్రెయిన్, దుబాయ్, అబుదాబీ నుంచే కాకుండా ఇటలీ నుంచి వచ్చిన ఒక ప్రవాసాంధ్ర బృందం కూడా పాల్గొంది. 

ఇక్కడున్న ప్రతి ప్రవాసాంధ్రుడు తమ సొంత గ్రామాభివృద్ధిలో భాగస్వాములు కావాలని ముఖ్యమంత్రి పిలుపు.

ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగం ముఖ్యాంశాలు:

మీరు డబ్బులు వెచ్చించాలని అడగడం లేదు. మీ ప్రాంత అభివృద్ధి కోసం తగిన సలహాలు, ఉత్తమ పద్ధతులు, సాంకేతికతను తీసుకురండి.

నిధుల కంటే ఆలోచనలు అత్యంత ముఖ్యం,

ప్రభుత్వం గ్రామాభివృద్ధికి  అవసరమైన అన్ని మౌలిక వసతులను కల్పిస్తుంది. ప్రభుత్వానికి సహకరించడమే మీ పని.

నాయకత్వం వహించి మీ గ్రామంలో జరిగే అభివృద్ధి కార్యక్రమాలకు ఊతం ఇవ్వండి.

గ్రామాల అభివృద్ధి కోసం ఫైబర్ నెట్, డ్రోన్లు వంటి అధునాతన సాంకేతికతను, పరికరాలను ఉపయోగిస్తున్నాం.