ముఖ్య మంత్రి చంద్ర బాబు నాయుడికి APNRT గల్ఫ్ కో ఆర్డినేటర్ల ఘన సన్మానం....

Header Banner

ముఖ్య మంత్రి చంద్ర బాబు నాయుడికి APNRT గల్ఫ్ కో ఆర్డినేటర్ల ఘన సన్మానం....

  Sat Oct 21, 2017 20:54        APNRT, Gulf News, Kuwait, Telugu

ముఖ్య మంత్రి చంద్ర బాబు నాయుడికి  APNRT గల్ఫ్ కో ఆర్డినేటర్ల ఘన సన్మానం....

పెట్టుబడుల సదస్సుల కొరకు ఈ రోజు దుబాయి కు విచ్చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు APNRT అద్వర్యం లో దుబాయ్ కో ఆర్డినేటర్ల నిర్వహించిన కార్యక్రమం లో గల్ఫ్ లో ఉన్న APNRT కో ఆర్డినేటర్లు ఘనం గా సంన్మానించారు . ఈ కార్యక్రమం లో గల్ఫ్ కార్మికులకు ఎన్నో వరాలు ప్రకటించారు. APNRT ద్వారా ఈ కార్యక్రమాలు అమలు అవుతాయి... కాబట్టి ప్రతి ఒక్క ప్రవాసాంధ్రుడు తప్పని సరిగా APNRT లో సభ్యడు అవ్వడం ఎంతో అవసరం. ఈ వ్వర్హ్తలను తప్పక మీ స్నేహితులకు షేర్ చేసి తెలుపండి...   ముఖ్య మంత్రి చంద్ర బాబు నాయుడికి APNRT గల్ఫ్ కో ఆర్డినేటర్ల ఘన సన్మానం....