కువైట్ లో ఫాహిల్ రోడ్ నెంబరు 30 తాత్కాలికం గా మూసివేత... అభు హలిఫా, మంగఫ్, మహాబుల్లా వాసులు గమనించగలరు

Header Banner

కువైట్ లో ఫాహిల్ రోడ్ నెంబరు 30 తాత్కాలికం గా మూసివేత... అభు హలిఫా, మంగఫ్, మహాబుల్లా వాసులు గమనించగలరు

  Thu Oct 19, 2017 23:51        Kuwait, Telugu

కువైట్ లో ఫాహిల్ రోడ్ నెంబరు 30 తాత్కాలికం గా మూసివేత... అభు హలిఫా, మంగఫ్, మహాబుల్ల వాసులు గమనించగలరు

మహాబుల్లా ఏరియలోని పాదచారుల బ్రిడ్జి రేపెరులో భాగంగా రేపు అనగా శుక్రువారం 20 అక్టోబర్ న 6 గంటల పాటు ముసివేస్తున్నట్లు మినిస్ట్రీ అఫ్ ఇంటిరియర్ తెలిపారు. ఈ రోడ్ లో ప్రయనిచే వారు తగు జాగ్రత్తలు తీసుకోవలసిందిగా మరియు వేరే మార్గాలు ఎంచుకోవలసింది గా తెలిపారు.   కువైట్ లో ఫాహిల్ రోడ్ నెంబరు 30 తాత్కాలికం గా మూసివేత... అభు హలిఫా, మంగఫ్, మహాబుల్లా వాసులు గమనించగలరు