అమెరికాలో రెండోరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు బృందం బిజీ షెడ్యూల్... వరల్డ్ ఫుడ్‌ప్రైజ్ 2017 పురస్కార ప్రదానోత్సవం నేడే

Header Banner

అమెరికాలో రెండోరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు బృందం బిజీ షెడ్యూల్... వరల్డ్ ఫుడ్‌ప్రైజ్ 2017 పురస్కార ప్రదానోత్సవం నేడే

  Thu Oct 19, 2017 17:37        అమరావతి కబుర్లు, Telugu, World

అమెరికాలో రెండోరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు బృందం బిజీ షెడ్యూల్:

ఈ సాయంత్రం 6:00 (IST) గంటలకు ‘పయినీర్’ గ్లోబల్ హెడ్ క్వార్టర్స్ (ప్రధాన కార్యాలయం)కు పయనం.

మొక్కల జన్యు అభివృద్ధి, సరఫరాదారుగా ‘పయినీర్’ ప్రపంచవ్యాప్తంగా బాగా పేరుపొందిన సంస్థ.

1926 నుంచి ఐయోవా ప్రధాన కార్యాలయంగా ప్రపంచవ్యాప్తంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఈ సంస్థ-ఉత్పాదకత, లాభదాయకత, స్థిరత్వాన్ని పెంచి రైతాంగ విశ్వాసాన్ని పొందిన సంస్థగా గుర్తింపు తెచ్చుకుంది.

6:30 (IST) నుంచి 8:30 పీఎం వరకు పయినీర్ పరిశోధనా కేంద్ర సందర్శన, సమావేశం.

8:30 పీఎం (IST) నుంచి 10 గంటల వరకు ‘పయినీర్’ క్షేత్ర సందర్శన.

10:30పీఎం (IST)కు US-India Strategic Partnership Forum (USISPF) రౌండ్ టేబుల్ సమావేశం. సమావేశంలో పలు విత్తన, వ్యవసాయ సంస్థలకు చెందిన సీఎఫ్‌వోలు, శాస్త్రవేత్తలు.

12:30ఎఎం (IST) నుంచి తెల్లవారుజాము 4:30 వరకు ముఖ్యమంత్రి చంద్రబాబు వరుస ద్వైపాక్షిక సమావేశాలు.

తొలుత ఐయోవా స్టేట్ యూనివర్శిటీ (ISU) అధ్యక్షుడితో సమావేశం. ఐయోవా స్టేట్ వర్శిటీ రౌండ్ టేబుల్ సమావేశం

ఘనా CSIR డైరెక్టర్ జనరల్, ఐయోవా రాష్ట్ర మంత్రి నార్తీలతో భేటీలు. వేగనింగన్ యూనివర్శిటీ, ఐయోవా ఫామ్ బ్యూరో, ఐయోవా ఎకనామిక్ డెవలప్‌మెంట్ అథారిటీ, మహారిషి యూనివర్శిటీ, హ్యారీస్‌బర్గ్ యూనివర్శిటీలకు చెందిన ముఖ్యులతో ద్వైపాక్షిక సమావేశాలు.

రేపు(IST) ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు ఐయోవా స్టేట్ క్యాపిటల్‌లో వరల్డ్ ఫుడ్‌ప్రైజ్ 2017 పురస్కార ప్రదానోత్సవం.

రేపు వివిధ కంపెనీల సీఈవోలు, సీఎక్స్‌వోలతో లంచ్ మీటింగ్.


   అమెరికాలో రెండోరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు బృందం బిజీ షెడ్యూల్... వరల్డ్ ఫుడ్‌ప్రైజ్ 2017 పురస్కార ప్రదానోత్సవం నేడే