అక్షయ సేవా సమితి ఆధ్వర్యంలో కడప, రవీంద్ర నగర్ లో ఉన్న ''అల్ షిఫా మానసిక వికలాంగుల పునరావాస కేంద్రము'' భోజనాలు ఏర్పాటు

Header Banner

అక్షయ సేవా సమితి ఆధ్వర్యంలో కడప, రవీంద్ర నగర్ లో ఉన్న ''అల్ షిఫా మానసిక వికలాంగుల పునరావాస కేంద్రము'' భోజనాలు ఏర్పాటు

  Thu Oct 19, 2017 13:23        Associations, Helping Hand, Kuwait, Telugu

అక్షయ సేవా సమితి ఆధ్వర్యంలో కడప, రవీంద్ర నగర్ లో ఉన్న ''అల్ షిఫా మానసిక వికలాంగుల పునరావాస కేంద్రము'' భోజనాలు ఏర్పాటు

అక్షయ సేవా సమితి ఆధ్వర్యంలో సంగరాజు  సాయి తవ్వి పుట్టిన రోజు సందర్భంగా కడప, రవీంద్ర నగర్ లో ఉన్న ''అల్ షిఫా మానసిక వికలాంగుల పునరావాస కేంద్రము'' లో కేక్ కట్ చేసి, భోజనము ఏర్పాటు చేశారు...

కార్యక్రమంలో ''సంగరాజు సాయి తవ్వి'' కుటుంబ సభ్యులు, మరియ ''అల్ షిఫా మానసిక వికలాంగుల పునరావాస కేంద్రము'' నిర్వహకులు, అక్షయ సేవా సమితి టీమ్ సభ్యులు ప్రసాద్, నాగమల్లారెడ్డి, శివ, కుమార్  పాల్గొన్నారు.   అక్షయ సేవా సమితి ఆధ్వర్యంలో కడప, రవీంద్ర నగర్ లో ఉన్న ''అల్ షిఫా మానసిక వికలాంగుల పునరావాస కేంద్రము'' భోజనాలు ఏర్పాటు