గాంధీలో స్వైన్ ఫ్లూకి బ‌లైన మ‌రో ఇద్ద‌రు..

Header Banner

గాంధీలో స్వైన్ ఫ్లూకి బ‌లైన మ‌రో ఇద్ద‌రు..

  Thu Oct 12, 2017 22:47        India, Telugu

గాంధీ ఆస్ప‌త్రిలో స్వైన్ ఫ్లూతో మ‌రో ఇద్ద‌రు మృతి చెందారు. భువ‌న‌గిరివాసి రాముల‌మ్మ‌, చంచ‌ల్‌గూడకు చెందిన ఏడాదిన్న‌ర చిన్నారి మృతి చెందారు. ఈ యేడాది స్వైన్‌ఫ్లూ మ‌హ‌మ్మారికి గాంధీ ఆస్ప‌త్రిలో 45 మంది మృత్యువాతప‌డ్డారు. ప్ర‌స్తుతం గాంధీలో స్వైన్‌ఫ్లూ సోకిన మ‌రో ఇద్ద‌రికి చికిత్స , మ‌రో ఐదుగురికి ల‌క్ష‌ణాలు ఉన్న‌ట్లు వైద్యులు వెల్ల‌డించారు.
   గాంధీలో స్వైన్ ఫ్లూకి బ‌లైన మ‌రో ఇద్ద‌రు..