ఆరంభంలోనే రెండు వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా

Header Banner

ఆరంభంలోనే రెండు వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా

  Tue Oct 10, 2017 21:59        India, Sports, Telugu

భారత్ నిర్దేశించిన 119 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా ఆరంభంలోనే రెండు వికెట్లు కోల్పోయింది. భువనేశ్వర్ కుమార్, బుమ్రా చెరో వికెట్ తీసుకున్నారు. ఫించ్, వార్నర్‌లు కోహ్లీ క్యాచ్‌‌ పట్టడంతో ఔట్ అయ్యారు.   ఆరంభంలోనే రెండు వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా