‘రోబో రజినీ’తో అమీజాక్సన్..

Header Banner

‘రోబో రజినీ’తో అమీజాక్సన్..

  Tue Oct 10, 2017 20:38        Cinemas, Telugu

తమిళసూపర్ స్టార్ రజినీకాంత్-శంకర్ కాంబినేషన్ లో 2.0 తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. అత్యంత భారీ బడ్జెట్ తో వస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్టులో అమీజాక్సన్ ఫీమేల్ లీడ్ పోషిస్తుంది. తాజాగా అమీజాక్సన్ పై వచ్చే సన్నివేశాలను షూట్ చేయనుంది శంకర్ అండ్ టీం. ఇందుకోసం అమీజాక్సన్ సెట్స్ లో జాయిన్ అయింది. శంకర్ ఆఫీసులో ఏర్పాటు చేసిన ‘రోబో రజినీ’తో ఫొటో దిగింది అమీజాక్సన్. రేపటి నుంచి రోబో రజినీతో షూటింగ్ అంటూ క్యాప్సన్ పెట్టి..అమీజాక్సన్ ఫొటోను షేర్ చేసింది.
   Robo2