ప్రపంచ రికార్డు కవి సమ్మేళనం తెలుగు రక్షణ వేదిక సారధ్యం లో 33 గంటల 44 నిమిషాల 55 సెకన్ల పాటు

Header Banner

ప్రపంచ రికార్డు కవి సమ్మేళనం తెలుగు రక్షణ వేదిక సారధ్యం లో 33 గంటల 44 నిమిషాల 55 సెకన్ల పాటు

  Mon Oct 09, 2017 20:22        Associations, Telugu, అమరావతి కబుర్లు

ప్రపంచ రికార్డు కవి సమ్మేళనం
అమరావతి: కవి సమ్మేళనంలో ప్రపంచ రికార్డు సాధనకోసం సంకల్పించిన తెలుగు రక్షణ వేదిక ఈనెల 14,15 తేదీలలో 33 గంటల 44 నిమిషాల 55 సెకన్ల పాటు కవితోత్సవం నిర్వహించనుంది. పొట్లూరి హరికృష్ణ సారధ్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను సోమవారం సచివాలయంలో ప్రభుత్వ సలహాదారు డాక్టర్  పరకాల ప్రభాకర్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో సాంస్కృతిక శాఖ సంచాలకులు విజయ భాస్కర్ పాల్గొన్నారు. కవి సమ్మేళనంలో పాల్గొనేందుకు ఇప్పటికే వెయ్యి మంది కవులు తమ పేర్లు నమోదు చేసుకున్నారని నిర్వాహకులు తెలిపారు.   ప్రపంచ రికార్డు కవి సమ్మేళనం తెలుగు రక్షణ వేదిక సారధ్యం లో 3 గంటల 44 నిమిషాల 55 సెకన్ల పాటు