మ్యాచ్‌కు వరుణుడి అడ్డంకి.. 19వ ఓవర్లో ఆగిన మ్యాచ్

Header Banner

మ్యాచ్‌కు వరుణుడి అడ్డంకి.. 19వ ఓవర్లో ఆగిన మ్యాచ్

  Sat Oct 07, 2017 21:00        India, Sports, Telugu

భారత్-ఆస్ట్రేలియా మధ్య ఇక్కడ జరుగుతున్న తొలి టీ20కి వరుణుడు ఆటంకం కలిగించాడు. ఆసీస్ ఇన్నింగ్స్ పూర్తి కావడానికి మరో 8 బంతుల మిగిలి ఉండగా వర్షం కురవడంతో ఆటను నిలిపివేశారు. అప్పటికి ఆస్ట్రేలియా 8 వికెట్ల నష్టానికి 118 పరుగులు చేసింది. భారత బౌలర్లలో జస్ప్రిత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్ చెరో రెండు వికెట్లు పడగొట్టగా భువనేశ్వర్ కుమార్, హార్ధిక్ పాండ్యా, యుజ్వేంద్ర చాహల్ చెరో వికెట్ తీశారు.   Match - Stop