కువైట్ నూర్ బాష దూదేకుల ముస్లిం మైనారిటీ సంక్షేమ సంఘం కడప జిల్లా పేద విద్యార్థి కి 20.000 రూ. ఆర్థిక సహాయం

Header Banner

కువైట్ నూర్ బాష దూదేకుల ముస్లిం మైనారిటీ సంక్షేమ సంఘం కడప జిల్లా పేద విద్యార్థి కి 20.000 రూ. ఆర్థిక సహాయం

  Tue Sep 26, 2017 09:16        Associations, Kuwait, Telugu

కువైట్ నూర్ బాష దూదేకుల ముస్లిం మైనారిటీ  సంక్షేమ సంఘం కడప జిల్లా పేద విద్యార్థి కి 20.000 రూ. ఆర్థిక సహాయం

కడప జిల్లా, ఖాజీపేట మండలం,  చెముల్లపల్లె  గ్రామానికి  చెందిన ఆలమూరు దస్తగిరి బాబు అనే  పేద విద్యార్థి (బి, టెక్ ) మూడవ సంవత్సరము చదువుతూ  పీజు  కట్టలేక  చదువు ఆగిపోయే పరిస్థితిలో  N.R.I కువైట్ నూర్ బాష దూదేకుల ముస్లిం మైనారిటీ  సంక్షేమ సంఘం అధ్యక్షులు జనాబ్ నూర్ బాషా సలీమ్ (20,000/-  ఇరవై  వేల రూపాయాలు ) ఆర్థిక సహాయం చేసి  పేద విద్యార్థి చదువు కోనసాగేలా  ఏర్పాటు చేశారు. 

కార్యక్రమంలో నూర్ బాషా దూదేకుల ముస్లిం సంక్షేమ సంఘం సభ్యులు N. ఇమామ్, రహంతుల్లా,  షంషీరుద్దీన్,  దస్తగిరీ, మహమ్మద్ హుస్సేన్, తదితరులు పాల్గొన్నారు    కువైట్ నూర్ బాష దూదేకుల ముస్లిం మైనారిటీ సంక్షేమ సంఘం కడప జిల్లా పేద విద్యార్థి కి 20.000 రూ. ఆర్థిక సహాయం