మాదాపూర్‌లో బోర్డు తిప్పేసిన బోగ‌స్ ఐటీ కంపెనీ..

Header Banner

మాదాపూర్‌లో బోర్డు తిప్పేసిన బోగ‌స్ ఐటీ కంపెనీ..

  Mon Sep 25, 2017 20:53        India, Telugu

 మాదాపూర్‌లో ఓ బోగ‌స్ ఐటీ కంపెనీ బోర్డు తిప్పేసింది. ఈమేర‌కు 50 మంది నిరుద్యోగుల నుంచి రూ. కోటి వ‌సూలు చేశార‌ని బాధితులు పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. అనంత‌రం జ‌రిగిన ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసిన పోలీసులు ద‌ర్యాప్తును ప్రారంభించారు.   IT-Company