ఏపీ టీడీపీ పార్లమెంట్ కో ఆర్డినేటర్లు వీరే...

Header Banner

ఏపీ టీడీపీ పార్లమెంట్ కో ఆర్డినేటర్లు వీరే...

  Sat Sep 23, 2017 23:14        India, Telugu

 ఏపీ సీఎం చంద్రబాబు రాష్ట్రంలోని పార్లమెంట్ నియోజకవర్గాలపై దృష్టి సారించారు. ఈ మేరకు ఆ నియోజకవర్గాలకు కో ఆర్డినేటర్లను నియమించారు. అందులో భాగంగా 24 పార్లమెంట్ నియోజకవర్గాల కో ఆర్డినేటర్లను ప్రకటించారు. శ్రీకాకుళం- పీజీవీఆర్‌ నాయుడు, విజయనగరం- గన్ని కృష్ణ, విశాఖ- డొక్కా మాణిక్యవరప్రసాద్‌, అనకాపల్లి- జ్యోతుల నెహ్రు, అరకు- కోనా రవికుమార్‌, కాకినాడ- సత్యనారాయణమూర్తి, అమలాపురం- కే.వెంకట రమణ, రాజమండ్రి: రామ్మోహన్‌ రావు, నర్సాపూర్‌: ఎస్వీఎస్‌ఎన్‌ వర్మ, ఏలూరు- తోట త్రిముర్తులు, విజయవాడ- ఎన్‌. రామానాయుడు, మచిలీపట్నం- కోట రామారావు, గుంటూరు- ఉమామహేశ్వరావు, నర్సరావుపేట- బోడే ప్రసాద్, బాపట్ల- వెంకటేశ్వరావు, ఒంగోలు- రాజేంద్రప్రసాద్, నెల్లూరు- కృష్ణమోహన్‌, తిరుపతి- జితేందర్‌ గౌడ్‌, రాజంపేట- ప్రభాకర్‌ చౌదరి,కడప- రాజా సింహులు, నంద్యాల- మల్లికార్జున్‌ రెడ్డి, కర్నూలు- రఘునాథరెడ్డి, అనంతపురం- కేఈ ప్రభాకర్‌, హిందూపురం- ముద్దుకృష్ణమ నాయుడుని నియమించారు.   AP -TDP -Coordinators