నిందితుల అరెస్ట్‌.. రూ.7.50లక్షల విలువైన 17 వాహనాలు స్వాధీనం

Header Banner

నిందితుల అరెస్ట్‌.. రూ.7.50లక్షల విలువైన 17 వాహనాలు స్వాధీనం

  Sat Sep 23, 2017 21:53        India, Telugu

 విజయవాడ నగర పరిధిలో దొంగత నాలకు పాల్పడుతన్న ముఠా గుట్టు ఎట్టకేలకు రట్టయింది. కాగా ఈ రోజు విజయవాడ పోలీసులు ఏడుగురిని దొంగలను అరెస్టు చేశారు. నిందితుల నుంచి నిందితుల నుంచి రూ.7.50 లక్షల విలువైన 17 మోటారు వాహనాలు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.   Vehicle - arrest