అక్టోబరు 1 న జరిగే పరిటాల శ్రీరామ్ పెళ్లి కి కువైట్ లో ఉన్న అభిమానులకు ఆహ్వానం కొరకు కువైట్ కు విచ్చేసిన పరిటాల యువసేన సభ్యులు.. నేడు ఫర్వనియలోని SVS కార్గో కార్యాలయం లో ఆహ్వాన సభ... నేడు పుట్టిన రోజు వేడుకలు... అందరు ఆహ్వానితులే..

Header Banner

  Fri Sep 22, 2017 10:00        Associations, Exclusives, Telugu, Kuwait

అక్టోబరు 1 న జరిగే పరిటాల శ్రీరామ్ పెళ్లి కి కువైట్ లో ఉన్న అభిమానులకు ఆహ్వానం కొరకు కువైట్ కు విచ్చేసిన పరిటాల యువసేన సభ్యులు.. నేడు ఫర్వనియలోని SVS కార్గో కార్యాలయం లో ఆహ్వాన సభ... నేడు పుట్టిన రోజు వేడుకలు... అందరు ఆహ్వానితులే..

అక్టోబరు 1 న జరగనున్న పరిటాల శ్రీ రాం మరియు జ్ఞాన ల వివాహ మహోత్సవానికి కువైట్ లో ఉంటున్న పరిటాల అభిమానులకు పెళ్లి పిపులనకు ప్రత్యకం గా ఇండియా నుండి రాతకొండ లక్ష్మి పతి నాయుడు, ఎర్రగొండ జయ ప్రకాష్, కొల్లపనేని చంద్ర మౌళి, దాసనపు గంగ రాజు గార్లు మరియు కువైట్ నుండి లీవ్ పై వెళ్లి న SVS కార్గో అధినేత N. రమేష్ నాయుడు ఇదే పనిమీద తిరిగి నిన్న కువైట్ కు విచ్చేసారు.

ఈ సందర్భం గా నేడు SVS కార్గో కార్యాలయం లో ఆహ్వాన సభ ఏర్పాటు చేసి అభిమానులకు శుభలేఖలు అందించనున్నారు. అదే విధం గా నేడు పరిటాల శ్రీ రాం పుట్టిన రోజు ను కుడా ఘనం గా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం కువైట్ పరిటాల యువ సేన అధ్యక్షులు మల్లి ఖార్జున నాయుడు మరోతు గారి ఆధ్వర్యం లో జరుపనున్ను. ఈ కార్యక్రమానికి పరిటాల అభిమానులు మరియు తెలుగు దేశం అభిమానులు అందరు వచ్చి విజయవంతం చేయవలసిందిగా కువైట్ పరిటాల యువ సేన కార్యవర్గం కువైట్ ఎన్నారైస్ ద్వారా ఆహ్వానం పలుకుతున్నారు.

ఈ పెళ్ళికి కువైట్ నుండి వెళ్ళే వారికీ బెంగుళూరు నుండి కళ్యాణ వేదిక వెంకటాపురం వరకు ప్రత్యేకం గా బస్సులు ఏర్పాటు చేయనున్నారు.

   అక్టోబరు 1 న జరిగే పరిటాల శ్రీరామ్ పెళ్లి కి కువైట్ లో ఉన్న అభిమానులకు ఆహ్వానం కొరకు కువైట్ కు విచ్చేసిన పరిటాల యువసేన సభ్యులు.. నేడు ఫర్వనియలోని SVS కార్గో కార్యాలయం లో ఆహ్వాన సభ... అందరు ఆహ్వానితులే..