చంద్ర బాబు ను కలిసి నూర్ బాష దూదేకుల పెడరెషన్ ను ఏర్పాటు చేయవలసిందిగా అభ్యర్ధించిన కువైట్ నూర్ బాష దూదేకుల సంక్షేమ సంఘం అధ్యక్షులు నూర్ సలీమ్... సానుకూల స్పందన...

Header Banner

చంద్ర బాబు ను కలిసి నూర్ బాష దూదేకుల పెడరెషన్ ను ఏర్పాటు చేయవలసిందిగా అభ్యర్ధించిన కువైట్ నూర్ బాష దూదేకుల సంక్షేమ సంఘం అధ్యక్షులు నూర్ సలీమ్... సానుకూల స్పందన...

  Thu Sep 21, 2017 13:22        Associations, Helping Hand, Telugu, Kuwait

చంద్ర బాబు ను కలిసి నూర్ బాష దూదేకుల పెడరెషన్ ను ఏర్పాటు చేయవలసిందిగా అభ్యర్ధించిన కువైట్ నూర్ బాష దూదేకుల సంక్షేమ సంఘం అధ్యక్షులు నూర్ సలీమ్... సానుకూల స్పందన...

ఇటివల కువైట్ NRI NRE నూర్ బాష దూదేకుల సంక్షేమ సంఘం అధ్యక్షులు నూర్ సలీమ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా.బాబన్, N. ఇమామ్, పార్ల దస్తగిరీ, నూర్ బాషా,  D.దస్తగిరీ, గార్లు ఆంధ్ర ప్రదేశ్ మంత్రి వర్యులు సోమిరెడ్డి  చంద్రమోహన్ రెడ్డి ని కలిసి నూర్ బాష దూదేకుల పెడరెషన్ అమలు గురించి చర్చించారు.
తరువాత వారి చేతుల మీదుగా పెడరెషన్ పైల్ మేమొ రాండంమ్ ను గౌరవనీయులు అయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర  ముఖ్యమంత్రి  వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని కలిసి వారికీ  అందచేయటం  జరిగింది. అదే విధ గా నూర్ బాషా దూదేకుల ముస్లిం పెడరెషన్ కు  డా. బాబన్ గారిని  పెడరెషన్ చైర్మన్ గా నియమించాలని  ముఖ్యమంత్రి గారిని సలీం గారు తదితరులు కోరడం  జరిగింది. దీనికి సీఎం చంద్రబాబు గారు  సానుకూలంగా  స్పందించి త్వరలో దీనిపై ఆలోచన చేస్తామని హామీ ఇచ్చారు.

ఈ సందర్భం గా కువైట్ NRI NRE నూర్ బాష దూదేకుల సంక్షేమ సంఘం అధ్యక్షులు నూర్ సలీమ్ గారు ఆంధ్ర లో ఉన్న 25 లక్షల దుదేకుకుల కంమ్యునిటికి గత 10 సంవత్సరాలు గా చేస్తున్న కృషిని పలువురు అభినందించారు.  

   చంద్ర బాబు ను కలిసి నూర్ బాష దూదేకుల పెడరెషన్ ను ఏర్పాటు చేయవలసిందిగా అభ్యర్ధించిన కువైట్ నూర్ బాష దూదేకుల సంక్షేమ సంఘం అధ్యక్షులు నూర్ సలీమ్... సానుకుకం గా స్పందన...