రాజమౌళికి అక్కినేని జాతీయ పురస్కారం ప్రదానం

Header Banner

రాజమౌళికి అక్కినేని జాతీయ పురస్కారం ప్రదానం

  Sun Sep 17, 2017 20:02        Telugu, World

శిల్పకళా వేదికలో ప్రముఖ సినీ దర్శకుడు ఎస్‌ఎస్ రాజమౌళికి అక్కినేని జాతీయ పురస్కార వేడుక నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, సీఎం కేసీఆర్ ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు దర్శకుడు రాజమౌళికి అక్కినేని జాతీయ పురస్కారాన్ని ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో అక్కినేని నాగార్జున, ఆయన సోదరుడు అక్కినేని వెంకట్‌తోపాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు.   Akinenipurashkaram-to-rajamouli