శుభవార్త! శుభవార్త! శుభవార్త! శుభవార్త! ఇన్న్సార్లు శుభవార్త అని రాయాలా? నిజమే నిజంగా శుభవార్తే ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన ప్రవాసులకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కొత్త పాలసీ... 40 కొట్లు మంజూరు...

Header Banner

శుభవార్త! శుభవార్త! శుభవార్త! శుభవార్త! ఇన్న్సార్లు శుభవార్త అని రాయాలా? నిజమే నిజంగా శుభవార్తే ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన ప్రవాసులకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కొత్త పాలసీ... 40 కొట్లు మంజూరు...

  Sat Sep 16, 2017 13:53        APNRT, Gulf News, Helping Hand, Kuwait, Telugu

ముఖ్యమంత్రి అధ్యక్షతన క్యాంప్ఆఫీసులో ఏపీ నాన్‌ రెసిడెంట్‌ తెలుగు(ఏపీఎన్‌ఆర్‌టీ) పాలకమండలి తొలి సమావేశం

ముఖ్యమంత్రి చైర్మన్‌గా వున్న ఏపీఎన్‌ఆర్‌టీ పాలకమండలి సమావేశంలో మైగ్రేషన్ పాలసీకి ఆమోదం

మైగ్రేషన్ పాలసీలో భాగంగా ప్రవాసాంధ్ర హెల్ప్‌లైన్, ప్రవాసాంధ్ర భరోసా, ప్రవాసాంధ్ర సహాయ నిధి
ఏపీఎన్ఆర్‌టీ సభ్యులుగా చేరే అందరికీ ‘ప్రవాసాంధ్ర భరోసా’ కింద బీమా

ఉపాధి కోల్పోయే వారిని తక్షణం ఆదుకునేలా ప్రవాసాంధ్ర సహాయ నిధి ఏర్పాటు

మైగ్రేషన్ పాలసీ అమలుకోసం రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈ ఏడాది రూ. 40 కోట్ల కేటాయింపు. తక్షణం రూ. 20 కోట్లు ఇచ్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు అంగీకారం

ప్రపంచవ్యాప్తంగా వున్న తెలుగువాళ్లు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు వీలుగా ప్రత్యేకంగా ఇండస్ట్రియల్ పాలసీ తీసుకురావాలని అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశం

హర్యానా తరహాలో ఏపీఎన్ఆర్‌టీల కోసం స్పెషల్ ఇన్వెస్ట్‌మెంట్ జోన్, ప్రత్యేక సెల్ ఏర్పాటుపై అధ్యయనం : ముఖ్యమంత్రి

తెలుగుజాతి గురించి ప్రపంచమంతా తెలిసేలా కూచిపూడిని ప్రోత్సహిస్తూ, తిరుమల శ్రీ వేంకటేశ్వరుడి ఆలయాలను వివిధ దేశాల్లో నిర్మించాలి : ముఖ్యమంత్రి చంద్రబాబు    

ఇప్పటివరకు 32 ఐటీ కంపెనీలను రాష్ట్రంలో నెలకొల్పిన ఏపీఎన్ఆర్‌టీ సభ్యులు, 3,090 మందికి ఉద్యోగాల కల్పన

వచ్చే నెల రోజుల్లో మరో 21 ఐటీ కంపెనీలను ఏర్పాటు చేయనున్న ఏపీఎన్ఆర్‌టీ సభ్యులు, మరో 3,390 మంది ఉద్యోగావకాశాలు

అమరావతిలో ఏపీఎన్ఆర్‌టీ నిర్మించే ఐకానిక్ బిల్డింగ్ ఆకృతులకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆమోదం   శుభవార్త! శుభవార్త! శుభవార్త! శుభవార్త! ఇన్న్సార్లు శుభవార్త అని రాయాలా? నిజమే నిజంగా శుభవార్తే ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన ప్రవాసులకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కొత్త పాలసీ... 40 కొట్లు మంజూరు...