శుభవార్త! శుభవార్త!! ఆంధ్రప్రదేశ్ కు చెందిన NRI లకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభత్వం తీపి వార్త.. ముఖ్యం గా గల్ఫ్ లో వున్న వారికీ వారికి.

Header Banner

శుభవార్త! శుభవార్త!! ఆంధ్రప్రదేశ్ కు చెందిన NRI లకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభత్వం తీపి వార్త.. ముఖ్యం గా గల్ఫ్ లో వున్న వారికీ వారికి.

  Wed Sep 13, 2017 10:22        APNRT, Gulf News, Kannada, Telugu

శుభవార్త! శుభవార్త!! ఆంధ్రప్రదేశ్ కు చెందిన NRI లకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభత్వం తీపి వార్త.. ముఖ్యం గా గల్ఫ్ లో వున్న వారికీ వారికి.

నిన్న APNRT ప్రెసిడెంట్ రవి వేమూరు గారు మరియు CEO సాంబశివ రావు గార్ల తో ఆంధ్ర ప్రదేశ్ CM చంద్రబాబు గారు జరిపిన సమావేశం లో విదేశాల లో ఉంటున్న ఆంధ్రప్రదేశ్ కు చెందిన తెలుగు వారి సమస్యల పై చెర్చించడం జరిగింది.

ఈ సమావేశం లో కొన్ని కీలక అంశాలు పై నిర్ణ యాలు తీసుకోని అంగీకరించడం జరిగింది. వాటిలో ముఖ్యం గా విదేశాలలో ఉంటూ చనిపోయిన వారికి ఇన్సూరెన్స్ పాలసి, అంగ వైకల్యం, ఆరోగ్యం మొదలైన వాటి వాటికీ సంభందించిన ఇన్సూరెన్స్, ఉద్యోగాలు కోల్పోయిన వారికి సహాయం, గల్ఫ్ లో ఉంటున్న పేదవారి కి సహాయం, 24 గంటల అత్యవసర టెలిఫోన్ హాట్ లైన్ మొదలైనటువంటి సౌకర్యాలు కల్పించనున్నారు. అలాగే APNRT ద్వారా అత్యవసర నిధి ఏర్పాటు చేసి దాని ద్వారా సహాయ కార్యక్రమాలు చేయటానికి వీలు గా apnrt కి అధికారాలు కలుగ చేయనున్నారు.

ఈ విషయమై మరిన్ని పూర్తి వివరాలు కూలంకుశం గా మాకు అందిన వెంటనే ప్రచురించడం జరుగు తుంది.. ఏది ఏమైనా తెలుగు NRI ల ఎన్నో సంవత్సరాల స్వప్నం, నిరీక్షణ నేటికి సాకారం అవడం ముఖ్యం గా మన ప్రియతమ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి చొరవ, APNRT రవి గారి కృషి విదేశాలలో ఉంటున్న ప్రతి AP ఎన్నారై కుడా చిరకాలం గుర్తుంచుకొనడం మాత్రం జరిగుతుంది.  

   శుభవార్త! శుభవార్త!! ఆంధ్రప్రదేశ్ కు చెందిన NRI లకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభత్వం తీపి వార్త.. ముఖ్యం గా గల్ఫ్ లో వున్న వారికీ వారికి.