ఆఫీసులో ఎక్కువ సమయం కంప్యూటర్ కీ బోర్డ్ మరియు మౌస్ తో పని చేసే వారు మనికట్టు కండరాలు చేతి కండరాలు నొప్పులతో బాదపడుతునారా? సుక్ష్మ వ్యాయామాలు తో ఇలా తగ్గించుకోండి...

Header Banner

ఆఫీసులో ఎక్కువ సమయం కంప్యూటర్ కీ బోర్డ్ మరియు మౌస్ తో పని చేసే వారు మనికట్టు కండరాలు చేతి కండరాలు నొప్పులతో బాదపడుతునారా? సుక్ష్మ వ్యాయామాలు తో ఇలా తగ్గించుకోండి...

  Thu Sep 07, 2017 14:33        Health, Telugu, Kuwait

ఆఫీసులో ఎక్కువ సమయం కంపూటర్ కీ బోర్డ్ మరియు మౌస్ తో పని చేసే వారు మనికట్టు కండరాలు చేతి కండరాలు నొప్పులతో బాదపడుతునారా? సుక్ష్మ వ్యాయామాలు తో ఇలా తగ్గించుకోండి...

యోగా సాధనలో సుక్ష్మ వ్యాయామాలు అతి ముఖ్య మైనవి. ఈ వ్యాయామాలు ల ద్వారా రక్త ప్రసారణ సాఫీగా జరుగుతుంది. కండరాల వ్యవస్థ బల పడుతుంది. నాడి మండలం శుద్ది అవుతుంది. ఈ వ్యాయామాలు చేయటం కూడా చాలా తేలిక మరియు శులభ రీతులలో ఉంటాయి. వీటిని సాధన చేయటం ద్వారా ఎన్నో ఆరోగ్య సమస్యలు తీరి మంచి ఫలితాలను పొందవచ్చు. అయితే ఈ సుక్ష్మ వ్యాయామాలు సాధనను ప్రతి రోజు క్రమం తప్పకుండా మనస్సు పెట్టి చేయాలి. అప్పుడే మీరు మంచి ఫలితాల ను ఆశించవచ్చు.

ఈ వీడియొ ద్వారా మణికట్లు కండరాలు మరియు చేతికండరాలు నొప్పులతో భాదపడుతున్న వారికీ సంభందించి సుక్ష్మ వ్యాయామాలు ఇవ్వడం జరిగింది. ఈ నొప్పులు సాధారణం గా ఈ మద్య ఎక్కువ సమయం కంప్యూటర్ కీ బోర్డ్ మరియు మౌస్ తో పని చేసే వారికి వస్తున్నాయి. ఈ  వ్యాయామం పేరు “మణిబంద శక్తి  వికాశక.”  ఈ వ్యాయామం అతి తేలిక గా చేతులతో 6 రీతులలో చేయవలసి ఉంటుంది. ఒక్కొక్క రితి వ్యాయామం కనీసం 10 నుండి 15 సార్లు మనస్సు పెట్టి చేయాలి. అప్పుడు మీ మనికట్టు కండరాలు చేతికండరాలు పట్టుకోవడం/లాగుడు నొప్పులు తగ్గి మనికట్టు కండరాలు చేతికండరాలు బలపడతాయి... ఈ మొత్తం వ్యాయామం రోజుకు 5 నుండి  10 నిముషాలు సమయం మాత్రమే పడుతుంది. దీనిని ఏ సమయం లో నైనా చేసుకోవచ్చు. ఈ వీడియొ చూస్తూ గురువుగారు చెప్పిన రీతిలో సాధన చేయండి.

 

ఈ వీడియో లు క్రమం తప్పకుండా చూడండి. ఈ వీడియొ ల ద్వారా మీరు కుడా శులభం గా సాధన చేయవచ్చు.  మీకు ఏమైనా సందేహాలు లేదా ఆరోగ్య సమస్యలు ఉన్న ఎడల మాకు ఈమెయిలు ద్వారా కాని, whats అప్ ద్వారా కాని, ఫేస్ బుక్ మెసెంజరు ద్వారా కాని మీ సందేహాలను మాకు పంపండి. వాటి కి మేము గురువు గారినుండి సమాధానాలను తీసుకోని ఇక్కడ ప్రచురిస్తాము.

ఈ వీడియొ ల ద్వారా మీరు సాధన చేసి ఆరోగ్యం గా జీవించండి. అదే విధం గా మీ స్నేహితులకు కుడా షేర్ చేసి వారి ని కూడా ఆరోగ్యం గా జీవించడానికి సహకరించండి.

మీ సందేహాలు పంపవలసిన ఈమెయిలు ID: kuwaitnris@kuwaitnris.com

Whats అప్ నంబరు: +96560905470

Face Book: https://www.facebook.com/kuwaitnrisdotcom/

https://www.facebook.com/kuwaitnris/


   ఆఫీసులో ఎక్కువ సమయం కంపూటర్ కీ బోర్డ్ మరియు మౌస్ తో పని చేసే వారు మనికట్టు కండరాలు చేతి కండరాలు నొప్పులతో బాదపడుతునారా? సుక్ష్మ వ్యాయామాలు తో ఇలా తగ్గించుకోండి