కువైట్ లో నిన్న శుక్రవారం క్రికెట్ ఆడుతూ ప్రవాసి మృతి...

Header Banner

కువైట్ లో నిన్న శుక్రవారం క్రికెట్ ఆడుతూ ప్రవాసి మృతి...

  Sat Aug 26, 2017 12:23        Kuwait, Malayalam, Telugu

కువైట్ లో నిన్న శుక్రవారం క్రికెట్ ఆడుతూ ప్రవాసి మృతి...

కేరళకు చెందిన టోజి థామస్ నిన్న ఉదయం అబ్బాసియా గ్రౌండ్స్ లో తన స్నేహితులతో క్రికెట్ ఆడుతూ ఒక్కసారిగా సృహ తప్పి పడిపోయాడు. వెంటనే ఫర్వనియా ఆసుపత్రికి తీసుకు వెళ్ళగా మృతి చెందాడు అని ఆసుపత్రి సిబ్బంది తెలిపారు.

టోజి థామస్ కు 36 సంవత్సరాలు. ఆహ్లియ స్విచ్ గేర్ కంపెనీ లో పని చేస్తున్నాడు. అతనికి గత సంవత్సరమే నీతు టోజి తో వివాహమైంది. అతని ఆకస్మిక మరణానికి అతని భందు వర్గం మరియు  స్నేహితులు సోక సముద్రం లో మునిగి పోయారు.

   కువైట్ లో నిన్న శుక్రవారం క్రికెట్ ఆడుతూ ప్రవాసి మృతి...