కువైట్ మరియు గల్ఫ్ దేశాలలో బక్రీదు కి 5 రోజుల సెలవలు 31 ఆగస్ట్ నుండి 4 సెప్టెంబర్ వరకు

Header Banner

కువైట్ మరియు గల్ఫ్ దేశాలలో బక్రీదు కి 5 రోజుల సెలవలు 31 ఆగస్ట్ నుండి 4 సెప్టెంబర్ వరకు

  Wed Aug 23, 2017 12:56        Associations, Gulf News, Kuwait, Telugu

కువైట్ మరియు గల్ఫ్ దేశాలలో బక్రీదు కి 5 రోజుల సెలవలు 31 ఆగస్ట్ నుండి 4 సెప్టెంబర్ వరకు

కువైట్ లో బక్రీదు సందర్భం గా 5 రోజులు సెలవు దినాలుగా కువిట్ కాబినెట్ ప్రకటించింది. ఈ సెలవలు 31 ఆగస్ట్ గురువారం నుండి 4 సెప్టెంబర్ సోమవారం వరకు. తిరిగి ఆఫీసులు 5 వతేదీ మంగళవారం నుండి మొదలవుతాయి. ఈ సెలవలని కువైట్ సివిల్ సర్వీస్ కమిషన్ కూడా ప్రకటించింది.

అదే విధం గా దుబాయ్ లో, సౌది, బెహరైన్, మరియు ఇతర గల్ఫ్ దేశాలు లో కూడా ఈవే  రోజులు సెలవులుగా ఆయా ప్రభుత్వాలు ప్రకటించాయి.